కేరళ రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. పతనంతిట్ట (Pathanamthitta) జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నదుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Source link
