ఒకప్పుడు పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే వారాల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో భారీ ఊరటనిచ్చింది. ఇకపై క్లెయిమ్ చేసిన 24 నుంచి 48 గంటల్లోనే నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది.
Source link
ఉద్యోగులకు అదిరిపోయే వార్త.. గుడ్ న్యూస్ చెప్పిన ఈపీఎఫ్‌ఓ.. ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవు!
