ప్రభన్యూస్

PM KISAN : పీఎం కిసాన్ పథకంపై అతి భారీ గుడ్ న్యూస్.. మరో 5 ఏళ్ల పాటు అకౌంట్లో రూ.6,000లు.. |


Last Updated:

PM-KISAN Scheme: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2026-27 నుంచి 2030-31 వరకు పథకం అమలుకు రూ.3.15 లక్షల కోట్లను ఆమోదించింది. ఈ నిర్ణయంతో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డీబీటీ (DBT) విధానంలో ఆర్థిక సాయం యథావిధిగా కొనసాగనుండగా, వ్యవసాయ పెట్టుబడులకు, రైతుల ఆదాయ భద్రతకు మరింత ఊతం లభించనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 July 2026, 10:30 pm Digital Edition : Prabhanews
PM KISAN : పీఎం కిసాన్ పథకంపై అతి భారీ గుడ్ న్యూస్.. మరో 5 ఏళ్ల పాటు అకౌంట్లో రూ.6,000లు.. |

Last Updated:Jul 31, 2026 4:35 PM ISTPM-KISAN Scheme: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2026-27 నుంచి 2030-31 వరకు పథకం అమలుకు రూ.3.15 లక్షల కోట్లను ఆమోదించింది. ఈ నిర్ణయంతో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డీబీటీ (DBT) విధానంలో ఆర్థిక సాయం యథావిధిగా కొనసాగనుండగా, వ్యవసాయ పెట్టుబడులకు, రైతుల ఆదాయ భద్రతకు మరింత ఊతం లభించనుంది.

Source link