కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ద్వారా ‘మోనిత’గా ఫేమస్ అయింది శోభా శెట్టి. ఆమె అదే సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన యశ్వంత్ తో ప్రేమాయణం నడిపించింది. అయితే ఈ లవ్ స్టోరీలో మనకు తెలియని ఎన్నో సీక్రెట్స్ దాగి ఉన్నాయి.
Source link
Karthika Deepam: కార్తీక దీపం శోభా శెట్టి లవ్ స్టోరీలో దిమ్మతిరిగే ట్విస్టులు.. డాక్టర్ బాబు తమ్ముడు ఎలా బుట్టలో పడ్డాడంటే..
