ప్రభన్యూస్

IMD Yellow Alert: జూలై 30 కుండపోత వర్షాలు, పర్వత ప్రాంతాల్లో వెరీ డేంజర్.. లిస్టులో మీ నగరం ఉందేమో చూసుకోండి



IMD Yellow Alert: దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్ (Delhi-NCR) ప్రాంతంలో భారీ వర్షాలు, తుఫానుల నేపథ్యంలో వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా 30 తేదీన వాతావరణ పరిస్థితులు మరింత క్షీణించే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నీరు నిలిచిపోవడం,ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తి ప్రజలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 July 2026, 5:50 pm Digital Edition : Prabhanews
IMD Yellow Alert: జూలై 30 కుండపోత వర్షాలు, పర్వత ప్రాంతాల్లో వెరీ డేంజర్.. లిస్టులో మీ నగరం ఉందేమో చూసుకోండి

IMD Yellow Alert: దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్ (Delhi-NCR) ప్రాంతంలో భారీ వర్షాలు, తుఫానుల నేపథ్యంలో వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. ముఖ్యంగా 30 తేదీన వాతావరణ పరిస్థితులు మరింత క్షీణించే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నీరు నిలిచిపోవడం,ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తి ప్రజలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.

Source link