Last Updated:
క్యాప్సికం అంటే చాలా మందికి గ్రీన్ కలర్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో క్యాప్సికంలు సులభంగా లభిస్తున్నాయి. ఈ మూడు క్యాప్సికంలు రంగులో మాత్రమే కాదు, రుచి, పోషక విలువలు, సాగు విధానం, ధరలో కూడా తేడా ఉంటుంది.
