టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా ఫేమ్ అల్లు అర్జున్ వేస్తున్న అడుగులు పలు రకాల చర్చలకు తావిస్తున్నాయి. ఆయన కూడా సీఎం విజయ్ బాటలో వెళుతున్నారని, ఫ్యూచర్ సీఎం కావడం కోసమే ఇదంతా జరుగుతోందనే చర్చలు ముదురుతున్నాయి.
Source link
Allu Arjun: సీఎం విజయ్ బాటలో అల్లు అర్జున్.. బన్నీ ఫ్యూచర్ సీఎం కావడం పక్కానా? లోలోపల ఏం జరుగుతోంది?
