ప్రభన్యూస్

PAN Card: చాలామందికి తెలియని పాన్ కార్డ్ రూల్… ఒక చిన్న పొరపాటుకు రూ.10,000 ఫైన్ | Holding Multiple PAN Cards Know the Rules and Avoid Rs 10000 fine |


PAN card cancellation process, duplicate PAN card surrender online, PAN card correction online, PAN Aadhaar linking status check, tax saving tips, రెండు పాన్ కార్డులు ఉంటే ఏం చేయాలి, పాన్ కార్డ్ రద్దు విధానం, పాన్ కార్డ్ స్టేటస్, పాన్ ఆధార్ లింక్, పాన్ కార్డ్ రూల్స్PAN card cancellation process, duplicate PAN card surrender online, PAN card correction online, PAN Aadhaar linking status check, tax saving tips, రెండు పాన్ కార్డులు ఉంటే ఏం చేయాలి, పాన్ కార్డ్ రద్దు విధానం, పాన్ కార్డ్ స్టేటస్, పాన్ ఆధార్ లింక్, పాన్ కార్డ్ రూల్స్

ఆన్‌లైన్ ప్రక్రియ చాలా సులభం. అధికారిక పాన్ అప్లికేషన్ పోర్టల్‌లోకి వెళ్లి “Changes or Correction in Existing PAN Data/Reprint of PAN Card” అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత దరఖాస్తుదారు కేటగిరీని ఎంచుకోవాలి. ఉదాహరణకు ఇండివిడ్యువల్, కంపెనీ, పార్ట్‌నర్‌షిప్ ఫర్మ్, ట్రస్ట్ లేదా HUF. అనంతరం పేరు, పాన్ నంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. మొదటి దశ పూర్తయ్యాక ఒక ప్రత్యేక టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది. అది మీ రిజిస్టర్డ్ ఈమెయిల్‌కు పంపబడుతుంది. ఈ టోకెన్‌ను భవిష్యత్తు అవసరాల కోసం భద్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తును కొనసాగించి డాక్యుమెంట్లు సమర్పించే విధానాన్ని ఎంచుకోవాలి. ఫిజికల్ డాక్యుమెంట్స్, e-KYC, e-Sign లేదా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (DSC) వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత సరెండర్ చేయాల్సిన అదనపు పాన్ కార్డుల వివరాలు నమోదు చేయాలి. ఏ పాన్ కొనసాగించాలి, ఏ పాన్ రద్దు చేయాలి అనేది స్పష్టంగా పేర్కొనాలి. తర్వాత గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, పుట్టిన తేదీ రుజువు, డూప్లికేట్ పాన్ కార్డుల కాపీలు అప్‌లోడ్ చేయాలి. చివర్లో డిక్లరేషన్ పూర్తి చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 July 2026, 5:44 pm Digital Edition : Prabhanews
PAN Card: చాలామందికి తెలియని పాన్ కార్డ్ రూల్… ఒక చిన్న పొరపాటుకు రూ.10,000 ఫైన్ | Holding Multiple PAN Cards Know the Rules and Avoid Rs 10000 fine |

ఆన్‌లైన్ ప్రక్రియ చాలా సులభం. అధికారిక పాన్ అప్లికేషన్ పోర్టల్‌లోకి వెళ్లి "Changes or Correction in Existing PAN Data/Reprint of PAN Card" అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత దరఖాస్తుదారు కేటగిరీని ఎంచుకోవాలి. ఉదాహరణకు ఇండివిడ్యువల్, కంపెనీ, పార్ట్‌నర్‌షిప్ ఫర్మ్, ట్రస్ట్ లేదా HUF. అనంతరం పేరు, పాన్ నంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. మొదటి దశ పూర్తయ్యాక ఒక ప్రత్యేక టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది. అది మీ రిజిస్టర్డ్ ఈమెయిల్‌కు పంపబడుతుంది. ఈ టోకెన్‌ను భవిష్యత్తు అవసరాల కోసం భద్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తును కొనసాగించి డాక్యుమెంట్లు సమర్పించే విధానాన్ని ఎంచుకోవాలి. ఫిజికల్ డాక్యుమెంట్స్, e-KYC, e-Sign లేదా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (DSC) వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత సరెండర్ చేయాల్సిన అదనపు పాన్ కార్డుల వివరాలు నమోదు చేయాలి. ఏ పాన్ కొనసాగించాలి, ఏ పాన్ రద్దు చేయాలి అనేది స్పష్టంగా పేర్కొనాలి. తర్వాత గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, పుట్టిన తేదీ రుజువు, డూప్లికేట్ పాన్ కార్డుల కాపీలు అప్‌లోడ్ చేయాలి. చివర్లో డిక్లరేషన్ పూర్తి చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link