గురువారం రాత్రి పేయిడ్ ప్రీమియర్లతో రిలీజైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ హిట్ అని మాత్రం తెచ్చుకుంది. మరీ మఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్‌కు జనాలు పిచెక్కిపోయారు.
Source link
Chennai Love Story Movie: దుమ్మురేపుతున్న కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ కలెక్షన్లు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
