ప్రభన్యూస్

Aadarsha Kutumbam Movie: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ గ్లింప్స్.. ఎక్కడో కొడుతుంది సీనా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్ కొన్ని కాంబినేషన్‌లకు తిరుగుండదు. అసలు వాళ్ల కాంబో కలిస్తే ఎంటర్‌టైనమెంట్ పీక్స్ అని అందరూ గట్టిగా నమ్ముంతుంటారు. అలాంటి కాంబినేషన్‌లో త్రివిక్రమ్, వెంకీమామల కాంబో ఒకటి. సిల్వర్ స్క్రీన్‌పై వీళ్లిద్దరూ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

News18
News18

టాలీవుడ్ కొన్ని కాంబినేషన్‌లకు తిరుగుండదు. అసలు వాళ్ల కాంబో కలిస్తే ఎంటర్‌టైనమెంట్ పీక్స్ అని అందరూ గట్టిగా నమ్ముంతుంటారు. అలాంటి కాంబినేషన్‌లో త్రివిక్రమ్, వెంకీమామల కాంబో ఒకటి. సిల్వర్ స్క్రీన్‌పై వీళ్లిద్దరూ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. త్రివిక్రమ్ పెన్ను పవర్‌కు వెంకీ మామ కామెడీ టైమింగ్‌ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర కలెక్సన్ల వరద పారాల్సిందే.

ఇప్పటికే వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన మల్లీశ్వరీ, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్లలో ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి. అంతలా పీక్స్ ఎంటర్‌టైనమెంట్‌తో ఉంటాయి. అందుకే రెండు దశాబ్దాలు దాటిన ఈ సినిమాలకు ఫాలోయింగ్ ఇంకా అలానే ఉంది. అయితే ఈ రెండు సినిమాలకు త్రివిక్రమ్ కేవలం డైలాగ్ రైటర్‌గా మాత్రమే పనిచేశాడు. అలాంటిది ఇప్పుడు వెంకీమామ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

అదే ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్.47’. అసలు టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇప్పటి వరకు వీరిద్దరు కలిసి ఎంటర్‌టైనమెంట్ పీక్స్‌లో అందించగా.. ఈ సారి ఎంటర్‌టైనమెంట్‌తో పాటు రక్త పాతం కూడా చూపించబోతున్నారని తెలుస్తుంది. టైటిల్ పోస్టర్‌లోనే రక్తపు మరకలను చూపించారు. దాంతో త్రివిక్రమ్ తన స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనమెంట్‌కు మర్డర్ మిస్టరీని చూపించబోతున్నట్లు క్లారిటీ వచ్చింది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజైంది. ఈ మూవీలో వెంకీ మామ చిట్టిగా పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నిమిషానికి పైగా ఉన్న ఈ గ్లింప్స్‌లో ఏ పని చేయని భార్య.. ఇంటి పనులు మొత్తం చేసే భర్తగా చిట్టి బాబును పరిచయం చేశారు. శ్రీ నిధి ఈ సినిమాలో వెంకీమామ భార్యగా నటిస్తుంది. అయితే.. ఎఫ్2 సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరే వెంకీ మామ ప్లే చేశాడు. మరి ఇందులో కూడా అలానే భార్య వల్ల నలిగే భర్తగా ఉంటాడా అనేది తెలియాలి. అయినా.. ఒక్క గ్లింప్స్‌తో సినిమా కథను ఊహించడం అంత సులభం కాదు. టీజర్, ట్రైలర్‌లు గట్రా ఏమైనా వస్తే కథపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 July 2026, 4:28 pm Digital Edition : Prabhanews
Aadarsha Kutumbam Movie: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ గ్లింప్స్.. ఎక్కడో కొడుతుంది సీనా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 27, 2026 4:25 PM ISTటాలీవుడ్ కొన్ని కాంబినేషన్‌లకు తిరుగుండదు. అసలు వాళ్ల కాంబో కలిస్తే ఎంటర్‌టైనమెంట్ పీక్స్ అని అందరూ గట్టిగా నమ్ముంతుంటారు. అలాంటి కాంబినేషన్‌లో త్రివిక్రమ్, వెంకీమామల కాంబో ఒకటి. సిల్వర్ స్క్రీన్‌పై వీళ్లిద్దరూ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.News18టాలీవుడ్ కొన్ని కాంబినేషన్‌లకు తిరుగుండదు. అసలు వాళ్ల కాంబో కలిస్తే ఎంటర్‌టైనమెంట్ పీక్స్ అని అందరూ గట్టిగా నమ్ముంతుంటారు. అలాంటి కాంబినేషన్‌లో త్రివిక్రమ్, వెంకీమామల కాంబో ఒకటి. సిల్వర్ స్క్రీన్‌పై వీళ్లిద్దరూ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. త్రివిక్రమ్ పెన్ను పవర్‌కు వెంకీ మామ కామెడీ టైమింగ్‌ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర కలెక్సన్ల వరద పారాల్సిందే.ఇప్పటికే వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన మల్లీశ్వరీ, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్లలో ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి. అంతలా పీక్స్ ఎంటర్‌టైనమెంట్‌తో ఉంటాయి. అందుకే రెండు దశాబ్దాలు దాటిన ఈ సినిమాలకు ఫాలోయింగ్ ఇంకా అలానే ఉంది. అయితే ఈ రెండు సినిమాలకు త్రివిక్రమ్ కేవలం డైలాగ్ రైటర్‌గా మాత్రమే పనిచేశాడు. అలాంటిది ఇప్పుడు వెంకీమామ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.అదే 'ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్.47'. అసలు టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇప్పటి వరకు వీరిద్దరు కలిసి ఎంటర్‌టైనమెంట్ పీక్స్‌లో అందించగా.. ఈ సారి ఎంటర్‌టైనమెంట్‌తో పాటు రక్త పాతం కూడా చూపించబోతున్నారని తెలుస్తుంది. టైటిల్ పోస్టర్‌లోనే రక్తపు మరకలను చూపించారు. దాంతో త్రివిక్రమ్ తన స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనమెంట్‌కు మర్డర్ మిస్టరీని చూపించబోతున్నట్లు క్లారిటీ వచ్చింది.ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజైంది. ఈ మూవీలో వెంకీ మామ చిట్టిగా పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నిమిషానికి పైగా ఉన్న ఈ గ్లింప్స్‌లో ఏ పని చేయని భార్య.. ఇంటి పనులు మొత్తం చేసే భర్తగా చిట్టి బాబును పరిచయం చేశారు. శ్రీ నిధి ఈ సినిమాలో వెంకీమామ భార్యగా నటిస్తుంది. అయితే.. ఎఫ్2 సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరే వెంకీ మామ ప్లే చేశాడు. మరి ఇందులో కూడా అలానే భార్య వల్ల నలిగే భర్తగా ఉంటాడా అనేది తెలియాలి. అయినా.. ఒక్క గ్లింప్స్‌తో సినిమా కథను ఊహించడం అంత సులభం కాదు. టీజర్, ట్రైలర్‌లు గట్రా ఏమైనా వస్తే కథపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link