ఫ్రోజెన్ ఫుడ్స్ అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ప్రత్యేకంగా తయారు చేసి ఫ్రీజ్‌లో ఉంచే ఆహారాలు. వీటిని తరచూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడటం, జీర్ణక్రియ దెబ్బతినడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Source link
Health Tips: మీ వంటగదిలో ఈ 7 ఆహార పదార్థాలు ఉంటే వెంటనే పారేయండి.. ఆరోగ్యానికి ప్రమాదమే!
