వర్షాకాలంలో ఈగల బెడద తగ్గించడానికి నిమ్మరసం, ఉప్పు, కర్పూరం, దాల్చినచెక్క వంటి సహజ చిట్కాలు రాజస్థాన్‌లో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇంటి పరిశుభ్రత కూడా ముఖ్యం.
Source link
Fly control: వర్షాకాలంలో ఈగలతో విసిగిపోయారా.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఈగలు ఇంటి దరిచేరవు..!
