ప్రభన్యూస్

Hotel Room: ఈ హోటల్‌ వస్తువును వాడొద్దు. ప్రతి గదిలో ఉంటుంది.. నిపుణుల హెచ్చరిక! |

 ఒక రిపోర్టు ప్రకారం, చాలా మంది హోటల్ కెటిల్స్‌ని.. నీటిని మరిగించడానికే కాకుండా, చిన్న చిన్న బట్టల్నీ, ముఖ్యంగా లోదుస్తులను ఉతకడానికి కూడా ఉపయోగిస్తారు. ఒక సర్వేలో, సుమారు 23 శాతం మంది తమ లోదుస్తులను హోటల్ కెటిల్స్‌లో ఉతుకుతున్నట్లు అంగీకరించారు. అంతేకాకుండా, కొంతమంది అతిథులు ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను కూడా నేరుగా కెటిల్‌లోనే వండుకుంటారు. అందుకే నిపుణులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా హోటల్ కెటిల్స్‌ను ఉపయోగించవద్దని సలహా ఇస్తున్నారు. ఒక రిపోర్టు ప్రకారం, చాలా మంది హోటల్ కెటిల్స్‌ని.. నీటిని మరిగించడానికే కాకుండా, చిన్న చిన్న బట్టల్నీ, ముఖ్యంగా లోదుస్తులను ఉతకడానికి కూడా ఉపయోగిస్తారు. ఒక సర్వేలో, సుమారు 23 శాతం మంది తమ లోదుస్తులను హోటల్ కెటిల్స్‌లో ఉతుకుతున్నట్లు అంగీకరించారు. అంతేకాకుండా, కొంతమంది అతిథులు ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను కూడా నేరుగా కెటిల్‌లోనే వండుకుంటారు. అందుకే నిపుణులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా హోటల్ కెటిల్స్‌ను ఉపయోగించవద్దని సలహా ఇస్తున్నారు.

ఒక రిపోర్టు ప్రకారం, చాలా మంది హోటల్ కెటిల్స్‌ని.. నీటిని మరిగించడానికే కాకుండా, చిన్న చిన్న బట్టల్నీ, ముఖ్యంగా లోదుస్తులను ఉతకడానికి కూడా ఉపయోగిస్తారు. ఒక సర్వేలో, సుమారు 23 శాతం మంది తమ లోదుస్తులను హోటల్ కెటిల్స్‌లో ఉతుకుతున్నట్లు అంగీకరించారు. అంతేకాకుండా, కొంతమంది అతిథులు ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను కూడా నేరుగా కెటిల్‌లోనే వండుకుంటారు. అందుకే నిపుణులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా హోటల్ కెటిల్స్‌ను ఉపయోగించవద్దని సలహా ఇస్తున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 9:46 am Digital Edition : Prabhanews