Gujarat Flood: గుజరాత్‌ని వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. నదులు పొంగిపొర్లడంతో పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. భారీ వర్షాలు, పూర్ణ నదికి వచ్చిన తీవ్రమైన వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితి జిల్లాలో క్రమంగా అదుపులోకి వస్తోంది.ఒక్క నవసారి జిల్లాలోనే ఈ వరద విపత్తులో మరణించిన వారి సంఖ్య 17కు పెరిగింది.
Source link
Gujarat Flood: వరదలతో నవసారిలో విధ్వంసకరమైన దృశ్యాలు.. ఒక్క జిల్లాలోనే 17 మంది మృతి
