సంక్రాంతి పండగ తర్వాత దాదాపు ఐదు నెలల వరకు బోసిపోయిన టాలీవుడ్‌కు ‘పెద్ది’ కాస్త ఊరటనిచ్చింది. ఆ తర్వాత ‘మా ఇంటి బంగారం’, లెనిన్ సినిమాలు టాలీవుడ్‌కు మళ్లీ కలెక్షన్ల వైభవాన్ని తీసుకొచ్చాయి. ఇక ఇప్పుడు అదే రూట్‌లో చెన్నై లవ్ స్టోరీ కూడా వెళ్తుంది.
Source link
Chennai Love Story Movie: దుమ్ము రేపిన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ కలెక్షన్లు.. వామ్మో అన్ని కోట్లేంట్రా బాబూ..!
