Viral News: యూపీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. అయితే ఇది ఎంత వాస్తవమో.. ఎంత వరకు కరెక్టో చెప్పలేం కాని ముగ్గురు సిస్టర్స్ ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోనే వైరల్ అవుతున్నాయి.
Source link
Viral News: ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్న ముగ్గురు సొంత సిస్టర్స్.. ఎందుకో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు
