2. గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గుతుంది… పప్పుల్లో ప్రోటీన్లు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొందరికి తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి సమస్యలు వస్తాయి. నిమ్మరసంలోని సహజసిద్ధమైన యాసిడ్లు పాంక్రియాటిక్ ఎంజైమ్‌లను ప్రేరేపించి పప్పు సులభంగా అరగడానికి తోడ్పడతాయి.

