చాలామంది టాయిలెట్లో జర్రీని చూసిన వెంటనే ఫ్లష్ చేస్తారు. కానీ అది పూర్తిగా చనిపోకుండా మళ్లీ పైకి రావడం కూడా జరుగుతుంది. అందుకే ఈ సమస్యను శాశ్వతంగా తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
Source link
Centipede: టాయిలెట్లోకి జర్రీలు వస్తున్నాయా?.. ఈ చిట్కాలతో శాశ్వతంగా రాకుండా చేయండి!
