ప్రభన్యూస్

8th Pay Commission Jobs: నెలకు రూ.1.8 లక్షల జీతం… 8వ వేతన సంఘంలో కొత్త ఉద్యోగాలు | Work with 8th Pay Commission Salary Up to Rs 1.8 Lakh per Month |

8th Pay Commission latest update, 8th CPC recruitment 2026, government jobs 2026 apply online, central government salary hike news, consultant jobs in government sector, 8th pay commission eligibility criteria, 8వ వేతన సంఘం, 8వ పే కమిషన్ ఉద్యోగాల దరఖాస్తు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, ప్రభుత్వ ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్, ఉద్యోగుల జీతాల పెంపు వార్తలు, పే కమిషన్ అర్హత వివరాలు, ప్రభుత్వ ఉద్యోగాల అప్లికేషన్ చివరి తేదీ8th Pay Commission latest update, 8th CPC recruitment 2026, government jobs 2026 apply online, central government salary hike news, consultant jobs in government sector, 8th pay commission eligibility criteria, 8వ వేతన సంఘం, 8వ పే కమిషన్ ఉద్యోగాల దరఖాస్తు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, ప్రభుత్వ ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్, ఉద్యోగుల జీతాల పెంపు వార్తలు, పే కమిషన్ అర్హత వివరాలు, ప్రభుత్వ ఉద్యోగాల అప్లికేషన్ చివరి తేదీ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, అలవెన్సులు, పెన్షన్ విధానంలో మార్పులను పరిశీలించే 8వ కేంద్ర వేతన సంఘం (8వ సీపీసీ)లో పని చేయాలనుకుంటున్నారా? ఈ సంఘం కోసం కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 31లోపు అప్లై చేసుకోవాలి. మూడు విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కన్సల్టెంట్లను నియమించేందుకు దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్ నిర్మాణాన్ని సమీక్షించి, అవసరమైన మార్పులపై సిఫారసులు చేయడం ఈ 8వ వేతన సంఘం ప్రధాన ఉద్దేశం. ఈ పనుల్లో సహాయం చేసేందుకు సీనియర్ కన్సల్టెంట్లు, కన్సల్టెంట్లు, యంగ్ ప్రొఫెషనల్స్‌ను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నారు. వీరు వేతన నిర్మాణం, పరిహారం, చట్టపరమైన పరిశోధన, డేటా విశ్లేషణ, విధాన అధ్యయనాలకు సంబంధించిన పనుల్లో సహకరించాలి. (image: AI Generated)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 3:43 am Digital Edition : Prabhanews