ప్రభన్యూస్

Telugu Cinema: ఎవరీ అందాల భామ.. ఒక్క చూపులోనే అల్లు అరవింద్ మనసు గెలిచేసి హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.. |

చార్మిల్లా నల్లూరు సోషల్ మీడియాలో యాంకర్‌గా, హోస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన ప్రతిభతో ప్రేక్షకుల ఆదరణ పొందింది. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సినీ ఈవెంట్లు, ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఆమె తన మాటతీరు, హావభావాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వేలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఆమెకు యువతలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.చార్మిల్లా నల్లూరు సోషల్ మీడియాలో యాంకర్‌గా, హోస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన ప్రతిభతో ప్రేక్షకుల ఆదరణ పొందింది. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సినీ ఈవెంట్లు, ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఆమె తన మాటతీరు, హావభావాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వేలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఆమెకు యువతలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

చార్మిల్లా నల్లూరు సోషల్ మీడియాలో యాంకర్‌గా, హోస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన ప్రతిభతో ప్రేక్షకుల ఆదరణ పొందింది. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సినీ ఈవెంట్లు, ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఆమె తన మాటతీరు, హావభావాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వేలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఆమెకు యువతలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 3:52 am Digital Edition : Prabhanews