బుల్లితెర స్టార్ ప్రదీప్ మాచిరాజు మరోసారి తన క్రేజ్‌ను నిరూపిస్తున్నాడు. ‘కుక్ విత్ జాతిరత్నాలు’ షోకు ఒక్కో ఎపిసోడ్‌కు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Source link
Pradeep Machiraju: చేసేది వంటల షో.. రెమ్యూనరేషన్ మాత్రం అన్ని లక్షలా?.. ఒక్కో ఎపిసోడ్‌కి భారీగా లాగుతున్న ప్రదీప్.. ఇండస్ట్రీలో షాకింగ్ ట్విస్ట్!
