కేవలం గ్లింప్స్, పాటలతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సినిమా చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాకు ‘బేబి’ సినిమా దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
Source link
Chennai Love Story Movie Review: 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ రివ్యూ.. గుండెల్ని పిండేసే ప్రేమకథ..!
