Upcoming IPOs: వచ్చే వారం IPOల జాతర.. రూ.5,000 కోట్ల మెగా ఇష్యూతో సహా 5 కొత్త IPOలు |


Last Updated:

Upcoming IPOs: స్టాక్ మార్కెట్‌లో IPOల కోసం ఎదురుచూస్తున్న పెట్టుబడిదారులకు వచ్చే వారం సందడిగా ఉండనుంది. మెయిన్‌బోర్డ్, SME విభాగాల్లో కలిపి ఐదు కొత్త పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానుండగా, రూ.5,000 కోట్ల Cube Highways Trust InvIT మెగా IPO ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే కొనసాగుతున్న కొన్ని IPOలకు మంచి సబ్‌స్క్రిప్షన్ లభిస్తుండగా, కొన్ని ఇష్యూలు గ్రే మార్కెట్‌లో కూడా సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 11:39 pm Digital Edition : Prabhanews
Upcoming IPOs: వచ్చే వారం IPOల జాతర.. రూ.5,000 కోట్ల మెగా ఇష్యూతో సహా 5 కొత్త IPOలు |

Last Updated:Jul 19, 2026 11:01 AM ISTUpcoming IPOs: స్టాక్ మార్కెట్‌లో IPOల కోసం ఎదురుచూస్తున్న పెట్టుబడిదారులకు వచ్చే వారం సందడిగా ఉండనుంది. మెయిన్‌బోర్డ్, SME విభాగాల్లో కలిపి ఐదు కొత్త పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానుండగా, రూ.5,000 కోట్ల Cube Highways Trust InvIT మెగా IPO ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే కొనసాగుతున్న కొన్ని IPOలకు మంచి సబ్‌స్క్రిప్షన్ లభిస్తుండగా, కొన్ని ఇష్యూలు గ్రే మార్కెట్‌లో కూడా సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి.

Source link