ప్రభన్యూస్

Cloves: ఉదయాన్నే పరిగడుపున ఒకే ఒక్క లవంగం నమిలితే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? | లైఫ్ స్టైల్


Last Updated:

Cloves: ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగం నమిలితే గ్యాస్, ఎసిడిటీ మాయమవడం ఖాయమా? లివర్ ను క్లీన్ చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఇన్సులిన్ పెంచే యూజెనాల్ గురించిన వైద్యుల లేటెస్ట్ హెల్త్ గైడ్ ఇక్కడ చూడండి..

News18
News18

Clove Benefits: మన వంటింటి పోపుల పెట్టెలో దొరికే మసాలా దినుసులలో లవంగాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వంటకాలకు అద్భుతమైన సువాసన, రుచిని అందించడమే కాకుండా.. లవంగాలలో కొండంత ఔషధ గుణాలు దాగి ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. సాధారణంగా చాలా మంది బిర్యానీ లేదా ఘాటైన కూరలు వండేటప్పుడు మాత్రమే లవంగాలను వాడుతుంటారు. అయితే ప్రతిరోజూ ఉదయం పళ్లు తోముకున్న వెంటనే, ఖాళీ కడుపుతో ఒకే ఒక్క లవంగాన్ని నోట్లో వేసుకుని బాగా నమిలి తింటే.. అది శరీరానికి ఒక శక్తివంతమైన మెడిసిన్ లా పనిచేస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ సింపుల్ హెల్త్ హ్యాక్ వల్ల లభించే ఆ 5 షాకింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

1. నోటి దుర్వాసన – పంటి నొప్పులకు చెక్…

లవంగాలలో ‘యూజెనాల్’ అనే పవర్ ఫుల్ యాంటీ సెప్టిక్, అనాల్జెసిక్ మూలకం ఉంటుంది. ఉదయాన్నే పరిగడుపున లవంగం నమలడం వల్ల అది నోట్లోని హానికరమైన బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేస్తుంది. చిగుళ్ల వాపులు, పంటి నొప్పులను తక్షణమే తగ్గిస్తుంది. రోజంతా నోటి దుర్వాసన రాకుండా నోటిని ఎల్లప్పుడూ ఫ్రెష్ గా ఉంచడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

2. జీర్ణవ్యవస్థ పనితీరు అద్భుతంగా మెరుగవుతుంది…

ఖాళీ కడుపుతో లవంగాన్ని నమిలినప్పుడు.. అది మన నోట్లోని లాలాజల గ్రంథులను బాగా యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయి.

3. కాలేయ రక్షణ – టాక్సిన్స్ అవుట్…

లివర్ ను క్లీన్ చేయడానికి లవంగం ఒక బెస్ట్ నేచురల్ డిటాక్సిఫైయర్ లా హెల్ప్ అవుతుంది. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన వ్యర్థాలు, టాక్సిన్స్ అన్నీ మూత్రం ద్వారా బయటకు ఫ్లష్ అవుట్ అయిపోతాయి. ఇది ఫ్యాటీ లివర్ ముప్పును కూడా తగ్గిస్తుంది.

4. రోగనిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది…

లవంగాలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడతాయి. పరిగడుపున లవంగం తినడం వల్ల బాడీ ఇమ్యూనిటీ పెరిగి.. మారుతున్న వాతావరణం వల్ల వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కవచంలా నిలుస్తుంది.

5. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి…

మధుమేహం ఉన్నవారికి లవంగం ఒక వరమనే చెప్పాలి. లవంగాలలో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు రక్తంలో ఉండే అదనపు గ్లూకోజ్ ను కణాలు శోషించుకునేలా చేస్తాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని సహజంగానే పెంచుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

లవంగాలు తినేటప్పుడు తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త:

లవంగాలు ఆరోగ్యానికి చాలా మంచివి కదా అని రోజుకు ఐదారు తినకూడదు. ఎందుకంటే ఇవి శరీరంలో విపరీతమైన వేడిని కలిగిస్తాయి. కాబట్టి రోజుకు ఒకటి లేదా గరిష్టంగా రెండు లవంగాలను మాత్రమే నమలడం సురక్షితం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 11:04 pm Digital Edition : Prabhanews
Cloves: ఉదయాన్నే పరిగడుపున ఒకే ఒక్క లవంగం నమిలితే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Jul 08, 2026 4:00 PM ISTCloves: ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగం నమిలితే గ్యాస్, ఎసిడిటీ మాయమవడం ఖాయమా? లివర్ ను క్లీన్ చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఇన్సులిన్ పెంచే యూజెనాల్ గురించిన వైద్యుల లేటెస్ట్ హెల్త్ గైడ్ ఇక్కడ చూడండి..News18Clove Benefits: మన వంటింటి పోపుల పెట్టెలో దొరికే మసాలా దినుసులలో లవంగాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వంటకాలకు అద్భుతమైన సువాసన, రుచిని అందించడమే కాకుండా.. లవంగాలలో కొండంత ఔషధ గుణాలు దాగి ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. సాధారణంగా చాలా మంది బిర్యానీ లేదా ఘాటైన కూరలు వండేటప్పుడు మాత్రమే లవంగాలను వాడుతుంటారు. అయితే ప్రతిరోజూ ఉదయం పళ్లు తోముకున్న వెంటనే, ఖాళీ కడుపుతో ఒకే ఒక్క లవంగాన్ని నోట్లో వేసుకుని బాగా నమిలి తింటే.. అది శరీరానికి ఒక శక్తివంతమైన మెడిసిన్ లా పనిచేస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ సింపుల్ హెల్త్ హ్యాక్ వల్ల లభించే ఆ 5 షాకింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.1. నోటి దుర్వాసన - పంటి నొప్పులకు చెక్...లవంగాలలో 'యూజెనాల్' అనే పవర్ ఫుల్ యాంటీ సెప్టిక్, అనాల్జెసిక్ మూలకం ఉంటుంది. ఉదయాన్నే పరిగడుపున లవంగం నమలడం వల్ల అది నోట్లోని హానికరమైన బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేస్తుంది. చిగుళ్ల వాపులు, పంటి నొప్పులను తక్షణమే తగ్గిస్తుంది. రోజంతా నోటి దుర్వాసన రాకుండా నోటిని ఎల్లప్పుడూ ఫ్రెష్ గా ఉంచడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.2. జీర్ణవ్యవస్థ పనితీరు అద్భుతంగా మెరుగవుతుంది...ఖాళీ కడుపుతో లవంగాన్ని నమిలినప్పుడు.. అది మన నోట్లోని లాలాజల గ్రంథులను బాగా యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయి.3. కాలేయ రక్షణ - టాక్సిన్స్ అవుట్...లివర్ ను క్లీన్ చేయడానికి లవంగం ఒక బెస్ట్ నేచురల్ డిటాక్సిఫైయర్ లా హెల్ప్ అవుతుంది. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన వ్యర్థాలు, టాక్సిన్స్ అన్నీ మూత్రం ద్వారా బయటకు ఫ్లష్ అవుట్ అయిపోతాయి. ఇది ఫ్యాటీ లివర్ ముప్పును కూడా తగ్గిస్తుంది.4. రోగనిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది...లవంగాలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడతాయి. పరిగడుపున లవంగం తినడం వల్ల బాడీ ఇమ్యూనిటీ పెరిగి.. మారుతున్న వాతావరణం వల్ల వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కవచంలా నిలుస్తుంది.5. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి...మధుమేహం ఉన్నవారికి లవంగం ఒక వరమనే చెప్పాలి. లవంగాలలో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు రక్తంలో ఉండే అదనపు గ్లూకోజ్ ను కణాలు శోషించుకునేలా చేస్తాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని సహజంగానే పెంచుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.లవంగాలు తినేటప్పుడు తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త:లవంగాలు ఆరోగ్యానికి చాలా మంచివి కదా అని రోజుకు ఐదారు తినకూడదు. ఎందుకంటే ఇవి శరీరంలో విపరీతమైన వేడిని కలిగిస్తాయి. కాబట్టి రోజుకు ఒకటి లేదా గరిష్టంగా రెండు లవంగాలను మాత్రమే నమలడం సురక్షితం.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link