ప్రభన్యూస్

Raviteja: ఇరుముడితో రంగంలోకి రవితేజ.. సూపర్ ట్రీట్ వచ్చేస్తోంది, బీ రెడీ ఫ్యాన్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ఇరుముడి. ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ చేపడుతున్న మేకర్స్, తాజాగా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు.

News18
News18

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన మాస్ పవర్‌ను చూపించడానికి సిద్ధమవుతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’ ఇప్పటికే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. భక్తి, వినోదం, హృదయాల్ని కదిలించే పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ సాంగ్‌ను జూన్ 29వ తేదీన ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ భక్తిరస గీతం సినిమాపై అంచనాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

డైరెక్టర్ శివ నిర్వాణ ఇదివరకు ‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘ఖుషి’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించారు. ఇప్పుడు మొదటిసారి ఆయన మాస్ హీరో రవితేజతో ఓ డిఫరెంట్ డివోషనల్ ఎమోషనల్ డ్రామాను ప్లాన్ చేయడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాలో రవితేజ సరసన టాలెంటెడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే వర్సటైల్ యాక్టర్ సాయి కుమార్, బేబీ నక్షత్ర ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.

టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’, నేషనల్ ప్రొడక్షన్ హౌస్ ‘టీ-సిరీస్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను రాబోయే ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌తో ‘ఇరుముడి’ ప్రమోషన్స్ స్పీడందుకున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 9:06 am Digital Edition : Prabhanews
Raviteja: ఇరుముడితో రంగంలోకి రవితేజ.. సూపర్ ట్రీట్ వచ్చేస్తోంది, బీ రెడీ ఫ్యాన్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jun 27, 2026 2:53 PM ISTమాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ఇరుముడి. ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ చేపడుతున్న మేకర్స్, తాజాగా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు. News18మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన మాస్ పవర్‌ను చూపించడానికి సిద్ధమవుతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’ ఇప్పటికే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. భక్తి, వినోదం, హృదయాల్ని కదిలించే పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ సాంగ్‌ను జూన్ 29వ తేదీన ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ భక్తిరస గీతం సినిమాపై అంచనాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.డైరెక్టర్ శివ నిర్వాణ ఇదివరకు 'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించారు. ఇప్పుడు మొదటిసారి ఆయన మాస్ హీరో రవితేజతో ఓ డిఫరెంట్ డివోషనల్ ఎమోషనల్ డ్రామాను ప్లాన్ చేయడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాలో రవితేజ సరసన టాలెంటెడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే వర్సటైల్ యాక్టర్ సాయి కుమార్, బేబీ నక్షత్ర ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’, నేషనల్ ప్రొడక్షన్ హౌస్ ‘టీ-సిరీస్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను రాబోయే ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌తో ‘ఇరుముడి’ ప్రమోషన్స్ స్పీడందుకున్నాయి.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link