Fast-Track Courts: ఓవైపు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చెయ్యాలి అనే డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో.. ప్రధాని మోదీ.. సంచలన ట్వీట్‌తో కొత్త చర్చకు తెరతీశారు. అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల లాభం ఉంటుందా? అవి నీట్ పేపర్ లీక్ అంశాల్ని పరిష్కరించగలవా?
Source link
PM Modi: ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో ఏంటి లాభం? నీట్ పేపర్ లీకేజీలకు పరిష్కారం లభిస్తుందా?
