ప్రభన్యూస్

Kia Syros EV: 526 కిలోమీటర్ల రేంజ్, లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ… BaaS ఆప్షన్‌తో ఈ కార్ ధర రూ.7.99 లక్షలే |

kia syros ev price in india, kia syros ev range, kia syros ev battery capacity, kia syros ev ground clearance, kia syros ev battery type, kia syros ev on road price, kia syros, కియా కొత్త ఎలక్ట్రిక్ కారు ధర, సిరోస్ ఈవీ పూర్తి వివరాలు, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బ్యాటరీ వారంటీ, ఒకసారి ఛార్జ్‌తో ఎక్కువ రేంజ్ కారు, ఈవీ కొనుగోలు ఆఫర్లుkia syros ev price in india, kia syros ev range, kia syros ev battery capacity, kia syros ev ground clearance, kia syros ev battery type, kia syros ev on road price, kia syros, కియా కొత్త ఎలక్ట్రిక్ కారు ధర, సిరోస్ ఈవీ పూర్తి వివరాలు, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బ్యాటరీ వారంటీ, ఒకసారి ఛార్జ్‌తో ఎక్కువ రేంజ్ కారు, ఈవీ కొనుగోలు ఆఫర్లు

కియా సైరోస్ ఈవీ ఇంటీరియర్‌లో 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లే కలిపి ఉంటాయి. ఇంకా కియా కనెక్ట్ 2.0తో 95కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, హార్మన్ కార్డన్ ఎనిమిది స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ముందు, వెనుక సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, అంబియెంట్ లైటింగ్, వెనుక సన్‌షేడ్స్, అనేక యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్టులు, 16 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. (image: Kia India)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 6:47 pm Digital Edition : Prabhanews