ప్రభన్యూస్

CJP Protest: చర్చలకు రండి.. సమస్యలను పరిష్కరించుకుందాం.. సీజేపీకి కేంద్రం ఆహ్వానం

విద్యార్థి సంఘం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగుసార్లు అధికారికంగా ప్రతిపాదనలు పంపామని, సమస్యల పరిష్కారానికి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని ఆయన వెల్లడించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 4:03 pm Digital Edition : Prabhanews