బన్నీ క్రేజ్ ఇప్పుడు రాష్ట్రాలు దాటేసింది. అసలు ఇప్పుడు బన్నీ సినిమాలకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సరే.. యావత్ ఇండియా మాట్లాడుకుంటుంది. అంతలా పుష్ప సినిమాతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు.
Source link
Allu Arjun: రెండు వారాలు షూటింగ్‌కు బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్.. ఎక్కడికి వెళ్లాడో తెలుసా?
