ప్రభన్యూస్

ITR Filing: ఆదాయం తక్కువైనా సరే… ఈ 7 లావాదేవీలు చేస్తే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే | You May Still Need to File ITR Under These 7 Conditions |

ITR filing 2026, income tax return last date, income tax rules, ITR mandatory conditions, tax saving tips, income tax refund status, PAN card tax updates, bank transaction tax rules, ఐటీఆర్ ఫైలింగ్ 2026, ఆదాయపు పన్ను రిటర్న్ చివరి తేదీ, ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త నిబంధనలు, తక్కువ ఆదాయానికి ఐటీఆర్ అవసరమా, పన్ను ఆదా చేసుకునే మార్గాలు, ఆదాయపు పన్ను రిఫండ్ స్టేటస్ITR filing 2026, income tax return last date, income tax rules, ITR mandatory conditions, tax saving tips, income tax refund status, PAN card tax updates, bank transaction tax rules, ఐటీఆర్ ఫైలింగ్ 2026, ఆదాయపు పన్ను రిటర్న్ చివరి తేదీ, ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త నిబంధనలు, తక్కువ ఆదాయానికి ఐటీఆర్ అవసరమా, పన్ను ఆదా చేసుకునే మార్గాలు, ఆదాయపు పన్ను రిఫండ్ స్టేటస్

తక్కువ ఆదాయం ఉన్నా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ప్రయోజనాలున్నాయి. చట్టపరంగా తప్పనిసరి కాకపోయినా ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. రుణం తీసుకునే సమయంలో ఇది ఆదాయానికి ఆధారంగా ఉపయోగపడుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, వాహన రుణాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐటీఆర్ ఉపయోగపడుతుంది. అలాగే వీసా పొందడానికి, ఎక్కువగా కట్ అయిన టీడీఎస్ రీఫండ్ పొందడానికి, భవిష్యత్ సంవత్సరాలకు కొన్ని నష్టాలను ముందుకు తీసుకెళ్లడానికి కూడా ఐటీఆర్ ఉపయోగపడుతుంది. అందువల్ల ఆదాయం తక్కువగా ఉందని మాత్రమే ఐటీఆర్ అవసరం లేదని భావించకూడదు. పెద్ద మొత్తంలో బ్యాంకింగ్ లావాదేవీలు, విదేశీ ఆస్తులు, ఎక్కువ ఖర్చులు వంటి పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 4:56 pm Digital Edition : Prabhanews