బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ఆమె టాలీవుడ్‌కు పరిచయం కానుంది. సంచలన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source link
Rasha Thadani: తెలుగు రాక ఏడ్చేశా.. 'శ్రీనివాస మంగాపురం' షూటింగ్‌లో రషా థడానీ కష్టాలు..!
