సైకాలజీ మాత్రం దీనికి భిన్నమైన వివరణ ఇస్తోంది. ఒక వ్యక్తి ధరించే ఆభరణాలు కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, వారి వ్యక్తిత్వం, భావోద్వేగాలు, జ్ఞాపకాలు, జీవిత అనుభవాలను కూడా ప్రతిబింబిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Source link
Personality Test: చేతి నిండా ఉంగరాలు ధరించే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?.. సైకాలజీ చెప్పిన నిజం!
