ప్రభన్యూస్

Hair fall: వర్షాకాలంలో విపరీతంగా జుట్టు ఊడిపోతోందా.. ఈ చిన్న తప్పులు చేస్తే బట్టతల ఖాయం..! Monsoon Hair Care. |

భగభగ మండే వేసవి ఎండల నుండి వర్షాకాలం మనకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ.. అదే సమయంలో అనేక సమస్యలను కూడా వెంట తెస్తుంది. ఈ కాలంలో వాతావరణంలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోవడం వల్ల తల చర్మం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల చుండ్రు, తీవ్రమైన దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మాత్రమే కాకుండా జుట్టు విపరీతంగా రాలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. చాలామంది ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తులను వాడుతుంటారు, కానీ వాటి వల్ల శాశ్వత ఫలితాలు లభించవు. సరైన జుట్టు సంరక్షణ పద్ధతులు, సులభమైన ఇంటి చిట్కాలు మరియు సమతుల్య ఆహారం పాటించడం ద్వారా ఈ వర్షాకాలంలో కూడా జుట్టును ఒత్తుగా, బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని విశాఖపట్నంలోని కేర్ ఆస్పటల్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ టి. రాజ్ కమల్ సూచిస్తున్నారు.భగభగ మండే వేసవి ఎండల నుండి వర్షాకాలం మనకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ.. అదే సమయంలో అనేక సమస్యలను కూడా వెంట తెస్తుంది. ఈ కాలంలో వాతావరణంలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోవడం వల్ల తల చర్మం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల చుండ్రు, తీవ్రమైన దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మాత్రమే కాకుండా జుట్టు విపరీతంగా రాలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. చాలామంది ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తులను వాడుతుంటారు, కానీ వాటి వల్ల శాశ్వత ఫలితాలు లభించవు. సరైన జుట్టు సంరక్షణ పద్ధతులు, సులభమైన ఇంటి చిట్కాలు మరియు సమతుల్య ఆహారం పాటించడం ద్వారా ఈ వర్షాకాలంలో కూడా జుట్టును ఒత్తుగా, బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని విశాఖపట్నంలోని కేర్ ఆస్పటల్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ టి. రాజ్ కమల్ సూచిస్తున్నారు.

భగభగ మండే వేసవి ఎండల నుండి వర్షాకాలం మనకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ.. అదే సమయంలో అనేక సమస్యలను కూడా వెంట తెస్తుంది. ఈ కాలంలో వాతావరణంలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోవడం వల్ల తల చర్మం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల చుండ్రు, తీవ్రమైన దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మాత్రమే కాకుండా జుట్టు విపరీతంగా రాలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. చాలామంది ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తులను వాడుతుంటారు, కానీ వాటి వల్ల శాశ్వత ఫలితాలు లభించవు. సరైన జుట్టు సంరక్షణ పద్ధతులు, సులభమైన ఇంటి చిట్కాలు మరియు సమతుల్య ఆహారం పాటించడం ద్వారా ఈ వర్షాకాలంలో కూడా జుట్టును ఒత్తుగా, బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని విశాఖపట్నంలోని కేర్ ఆస్పటల్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ టి. రాజ్ కమల్ సూచిస్తున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 11:23 pm Digital Edition : Prabhanews