ప్రభన్యూస్

Affordable Housing: రూ.45 లక్షలు కాదు… రూ.90 లక్షలకు పెంచాలి… ఇళ్ల ధరలపై క్రెడాయ్ ప్రతిపాదన! |

Affordable housing latest news India, Budget 2027-28 housing updates, CREDAI affordable housing proposal, Rs 90 lakh housing price limit, affordable housing GST benefits, home buyers tax benefits India, సొంతింటి కొనుగోలుదారులకు కేంద్రం ప్రకటన, రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్‌డేట్స్, మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి పథకాలు, ఇంటి రిజిస్ట్రేషన్ ఛార్జీల వివరాలు, హౌసింగ్ లోన్ వడ్డీ రేట్ల తాజా అప్‌డేట్స్, ఇంటి కొనుగోలుపై పన్ను రాయితీలు, ఫ్లాట్ కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలుAffordable housing latest news India, Budget 2027-28 housing updates, CREDAI affordable housing proposal, Rs 90 lakh housing price limit, affordable housing GST benefits, home buyers tax benefits India, సొంతింటి కొనుగోలుదారులకు కేంద్రం ప్రకటన, రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్‌డేట్స్, మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి పథకాలు, ఇంటి రిజిస్ట్రేషన్ ఛార్జీల వివరాలు, హౌసింగ్ లోన్ వడ్డీ రేట్ల తాజా అప్‌డేట్స్, ఇంటి కొనుగోలుపై పన్ను రాయితీలు, ఫ్లాట్ కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ప్రస్తుత ఆస్తుల ధరలు, నిర్మాణ ఖర్చులకు అనుగుణంగా ఆదాయపు పన్ను పరిమితులు ఉండాలని చెప్పారు. అలాగే భూమి, హోమ్ లోన్లు, నిర్మాణ అభివృద్ధికి సంబంధించిన పన్ను విధానాలు కూడా పెట్టుబడులు పెరిగేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. కొనుగోలుదారులకు ఇళ్లు మరింత అందుబాటులోకి రావడం, నిర్మాణ ప్రాజెక్టులు లాభదాయకంగా మారడం, కొత్త ప్రాజెక్టుల కోసం భూమిని అభివృద్ధికి అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా తమ ప్రతిపాదనలు రూపొందించినట్లు శేఖర్ పటేల్ చెప్పారు. హౌసింగ్ రంగానికి సంబంధించి పన్నుల విధానం మరింత స్పష్టంగా, ఒకే విధంగా ఉండాలని ఆయన కోరారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు పెట్టుబడులు కూడా ప్రోత్సాహం పొందుతాయని, నగరాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 2:29 pm Digital Edition : Prabhanews