ప్రభన్యూస్

Star Hero: ఇండస్ట్రీలో తోపు హీరో, వందల కోట్ల ఆస్తి ఉన్నా ఆ హీరోయిన్‌నే కోరుకున్నాడు.. ఇతని లైఫ్ స్టైల్ చూస్తే షాకే |

 అజిత్‌కి యాక్టింగ్‌తోపాటు డ్రైవింగ్, బైకింగ్ అంటే ఇష్టమని అందరికీ తెలిసిందే. అతనో ప్రొఫెషనల్ కార్ రేసర్. అతని కలెక్షన్‌లో చాలా లగ్జరీ వెహికల్స్‌ ఉన్నాయి. రేడియో సిటీ ప్రకారం, ఆయన కార్ల కలెక్షన్ విలువ రూ.36 కోట్లు. అందులో రూ.34 కోట్ల విలువైన లంబోర్గిని, బీఎండబ్ల్యూ 7 సిరీస్ ఉన్నాయి. అలానే బీఎండబ్ల్యూ S1000 RR, అప్రిలియా కాపోనార్డ్, బీఎండబ్ల్యూ K1300 S వంటి హై-ఎండ్ బైక్‌లు కూడా ఉన్నాయి. వీటి ధర ఒక్కొక్కటి రూ.10-15 లక్షల మధ్య ఉంటుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 1:47 pm Digital Edition : Prabhanews