ప్రభన్యూస్

Jobs in SBI: ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర… 1,540 మందికి ఉద్యోగాలు, మరో 12 వేల పోస్టులకు ప్లాన్! |

SBI recruitment 2026, SBI Junior Associate jobs, SBI clerk vacancy 2026, SBI upcoming bank jobs, SBI 12000 recruitment FY27, SBI special recruitment drive, SBI backlog vacancy recruitment, ఎస్‌బీఐ ఉద్యోగాలు, బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్ 2026, జూనియర్ అసోసియేట్ నియామకాలు, ఎస్‌బీఐ క్లర్క్ జాబ్స్ అప్‌డేట్, బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు, ఎస్‌బీఐలో కొత్త ఉద్యోగాలు, ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్SBI recruitment 2026, SBI Junior Associate jobs, SBI clerk vacancy 2026, SBI upcoming bank jobs, SBI 12000 recruitment FY27, SBI special recruitment drive, SBI backlog vacancy recruitment, ఎస్‌బీఐ ఉద్యోగాలు, బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్ 2026, జూనియర్ అసోసియేట్ నియామకాలు, ఎస్‌బీఐ క్లర్క్ జాబ్స్ అప్‌డేట్, బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు, ఎస్‌బీఐలో కొత్త ఉద్యోగాలు, ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్

ముఖ్యంగా కస్టమర్లకు నేరుగా సేవలు అందించే విభాగాల్లో సిబ్బంది కొరత తగ్గనుంది. బ్యాంకు బ్రాంచ్‌ల్లో రోజువారీ కార్యకలాపాలు మరింత సమర్థంగా సాగేందుకు ఈ నియామకాలు ఉపయోగపడతాయి. కస్టమర్లకు సులభంగా, వేగంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు కూడా ఇవి దోహదపడతాయి. ఈ నియామకాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియలో భాగంగా 2026 సెప్టెంబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత అక్టోబర్ 29న మెయిన్స్ పరీక్ష జరిపారు. ఈ రెండు పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. 2027 ఆర్థిక సంవత్సరంలో మరో 11,000 నుంచి 12,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని ఎస్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. క్లరికల్, ఆఫీసర్ కేడర్లలో ఈ నియామకాలు చేపట్టనుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 1:31 pm Digital Edition : Prabhanews