ప్రభన్యూస్

Gratuity Rule: ఐదేళ్లు పనిచేయకపోయినా గ్రాట్యుటీ వస్తుందా? హైకోర్టు తీర్పు… ఉద్యోగులు తెలుసుకోవాల్సిందే! |

gratuity rules in India, gratuity eligibility before 5 years, 240 days gratuity rule, Payment of Gratuity Act 1972, gratuity calculation for employees, gratuity after resignation, ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు, ఐదేళ్ల సర్వీస్ నిబంధనలు, 240 రోజుల పని దినాల లెక్కింపు, గ్రాట్యుటీ చట్టం నిబంధనలు, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు, రాజీనామా తర్వాత వచ్చే ప్రయోజనాలు, కర్ణాటక హైకోర్టు తాజా తీర్పుgratuity rules in India, gratuity eligibility before 5 years, 240 days gratuity rule, Payment of Gratuity Act 1972, gratuity calculation for employees, gratuity after resignation, ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు, ఐదేళ్ల సర్వీస్ నిబంధనలు, 240 రోజుల పని దినాల లెక్కింపు, గ్రాట్యుటీ చట్టం నిబంధనలు, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు, రాజీనామా తర్వాత వచ్చే ప్రయోజనాలు, కర్ణాటక హైకోర్టు తాజా తీర్పు

ఈ తీర్పుతో ఉద్యోగులు, కంపెనీలు ఏం తెలుసుకోవాలి?: కర్ణాటక హైకోర్టు తీర్పు ఉద్యోగుల రాజీనామాలు, గ్రాట్యుటీ లెక్కింపుపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా కంపెనీలు, యాజమాన్యాలు కూడా ఉద్యోగి ఐదేళ్ల క్యాలెండర్ సర్వీస్ పూర్తి చేయలేదనే ఒక్క కారణంతో గ్రాట్యుటీ క్లెయిమ్‌ను తిరస్కరించకూడదు. ఉద్యోగి పనిచేసిన మొత్తం కాలాన్ని, వర్తించే 240 రోజుల నిబంధనను పరిశీలించాలి. గ్రాట్యుటీ అర్హతపై నిర్ణయం తీసుకునేటప్పుడు ఆధారాలుగా ఉపయోగపడేలా అటెండెన్స్, లీవ్ రికార్డులను సరిగ్గా నిర్వహించాలి. ముఖ్యంగా ఐదో ఏడాదిలో ఉద్యోగం మానేసే వాళ్లకు సంబంధించిన ఎగ్జిట్ ప్రాసెస్, గ్రాట్యుటీ పాలసీలను మరోసారి పరిశీలించాలి. ఈ తీర్పు కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చింది. కాబట్టి కర్ణాటకలోని ఉద్యోగులు, కంపెనీలకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇతర హైకోర్టులు కూడా ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. అయితే ఈ తీర్పును గ్రాట్యుటీ చట్టానికి చేసిన సవరణగా భావించకూడదు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రాట్యుటీ క్లెయిమ్‌కు ఇదే నిబంధన ఆటోమేటిక్‌గా వర్తిస్తుందని కూడా అనుకోకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 1:13 pm Digital Edition : Prabhanews