2027లో భారతీయ బ్యాంకులు రుణాల విషయంలో భారీ వృద్ధిని సాధించనున్నాయా? వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాల వృద్ధి 15 శాతానికి చేరవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. బ్యాంకుల లాభాలు, మొండి బకాయిల పరిస్థితిపై ఫిచ్ వెల్లడించిన కీలక విషయాలు తెలుసుకుందాం.
Source link
బ్యాంకుల్లో లోన్లు తీసుకునేవారికి గుడ్ న్యూస్… వచ్చే ఏడాది ఏం జరగబోతోందో తెలుసా?
