బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి అదితి రావు హైదరీ, నటుడు సిద్ధార్థ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. ఈ సెలబ్రిటీ జంట ఎయిర్పోర్ట్లో కెమెరాలకు చిక్కారు. వీరి ఎయిర్పోర్ట్ విజువల్స్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ID_SS
Source link
