కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ విశ్వాస్ ఎం.ఆర్. వివరించిన ప్రకారం, కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచే కొన్ని ఆహారాలను పరిమితంగా తీసుకోవడం మంచిది.
Source link
Kidney Stone: కిడ్నీలో రాళ్లు సమస్యతో బాధపడేవారికి.. ఈ 5 ఆహారాలే బద్ధ శత్రువులు భయ్యా!
