మెగా డాటర్, యాక్టర్-ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని (National Film Award) గెలుచుకుంది. ఈ సందర్భంగా నిహారిక తన సంతోషాన్ని పంచుకున్నారు. #NiharikaKonidela #CommitteeKurrollu #tollywood
Source link
