రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ సినిమా ప్రమోషన్లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఫేమస్ ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను రీమిక్స్ చేసి విడుదల చేశారు. ఈ పాటలో రష్మిక పవర్ఫుల్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.#RashmikaMandanna #MaayasaMovie #OseyRamulamma
Source link
