E20 Petrol: దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ అందుబాటులోకి రావడంతో వాహనదారుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఇంధనం వాడితే వాహనాల మైలేజ్ తగ్గుతుందా? పాత కార్లపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? కొత్త వాహనాలకు ఇది ఎంత వరకు అనుకూలం? అనే ప్రశ్నలకు నిపుణులు సమాధానాలు చెబుతున్నారు.
Source link
E20 Petrol: E20 పెట్రోల్ వాడుతున్నారా? మైలేజ్‌పై దీని ప్రభావం ఎంత ఉంటుందో తెలుసా?
