ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బన్నీ రాకతో అభిమానుల కేరింతలతో ప్రాంగణం మారుమోగిపోయింది. ఈ ఈవెంట్లో చిత్ర బృందం సభ్యులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.ID_SS
Source link
