ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో ఫన్నీ సమాధానాలతో సందడి చేశారు. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సరదా రిప్లైలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ‘రాకా’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అల్లు అర్జున్ తెలిపారు.ID_SS
Source link
