ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం: చాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నవంబర్ 20 న గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
Source link
Dhanush O.M Trailer: ధనుష్ ఓం ట్రైలర్ రిలీజ్.. సాయి పల్లవి ఫైట్స్ అదుర్స్ అంతే..!
