కిరణ్ అబ్బవరం హీరోగా, దర్శకుడిగా తెరకెక్కుతున్న ‘రియాలిటీ’ (REALITY) సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో హీరోయిన్ దేవికా భట్ (Devika Bhat) తన అందమైన లుక్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘రియాలిటీ’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవికా భట్ సందడి
Source link
