ప్రభన్యూస్

Siddhu 10: సుకుమార్ కాంపౌండ్ లోకి సిద్ధు జొన్నలగడ్డ.. ఘనంగా కొత్త సినిమా షురూ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘ‌నంగా ప్రారంభమైంది. నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకొని ఈ చిత్రాన్నిసుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘ‌నంగా ప్రారంభమైంది. నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకొని ఈ చిత్రాన్నిసుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేడు (నవంబర్ 11) ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ చిత్రంలో న‌య‌న్ సారిక క‌థానాయికగా న‌టిస్తోంది.

‘సిద్ధు 10’ (Siddhu 10) అనే వర్కింగ్ టైటిల్‌తో పోస్టర్ విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టి సినిమాను ప్రారంభించారు. దర్శకుడు హరీష్ శంకర్, దర్శకురాలు నందిని రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సెలబ్రిటీల రాకతో పూజా కార్య‌క్ర‌మం సందడిగా మారింది.

రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు మోహన్ బి దర్శకత్వం వహించనుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. భిన్నమైన కథలు, కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు.. ఈసారి ప్రేమకథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 November 2026, 3:05 pm Digital Edition : Prabhanews
Siddhu 10: సుకుమార్ కాంపౌండ్ లోకి సిద్ధు జొన్నలగడ్డ.. ఘనంగా కొత్త సినిమా షురూ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 11, 2026 3:01 PM ISTసిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘ‌నంగా ప్రారంభమైంది. నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకొని ఈ చిత్రాన్నిసుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘ‌నంగా ప్రారంభమైంది. నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకొని ఈ చిత్రాన్నిసుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేడు (నవంబర్ 11) ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ చిత్రంలో న‌య‌న్ సారిక క‌థానాయికగా న‌టిస్తోంది.‘సిద్ధు 10’ (Siddhu 10) అనే వర్కింగ్ టైటిల్‌తో పోస్టర్ విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టి సినిమాను ప్రారంభించారు. దర్శకుడు హరీష్ శంకర్, దర్శకురాలు నందిని రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సెలబ్రిటీల రాకతో పూజా కార్య‌క్ర‌మం సందడిగా మారింది.రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు మోహన్ బి దర్శకత్వం వహించనుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. భిన్నమైన కథలు, కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు.. ఈసారి ప్రేమకథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.మరింత చదవండి

Source link