ప్రభన్యూస్

Post Office Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.1 లక్ష పెడితే ఐదేళ్లకు రూ.44,995 వడ్డీ.. ప్రభుత్వమే గ్యారంటీ! |

రూ.లక్ష పెట్టుబడితో ఎంత రాబడి?
1 సంవత్సరం డిపాజిట్: మీరు రూ.లక్షను ఒక ఏడాది పాటు పోస్టాఫీసులో డిపాజిట్ చేస్తే 6.9 శాతం వడ్డీ రేటు ప్రకారం సుమారు రూ.7,081 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో అసలు పెట్టుబడి రూ.లక్షతో కలిపి మొత్తం రూ.1,07,081 అందుతుంది.
2 సంవత్సరాల డిపాజిట్: రెండేళ్ల పాటు రూ.లక్ష పెట్టుబడి పెడితే 7 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ కాలానికి సుమారు రూ.14,888 వడ్డీ వస్తుంది. దీంతో మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.1,14,888 పొందవచ్చు.
3 సంవత్సరాల డిపాజిట్: మూడేళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.లక్ష పెట్టుబడిపై సుమారు రూ.23,508 వడ్డీ వస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి రూ.1,23,508 అందుతాయి.
5 సంవత్సరాల డిపాజిట్: ఈ పథకంలో అత్యధికంగా 7.5 శాతం వడ్డీ ఐదేళ్ల డిపాజిట్‌పై లభిస్తుంది. రూ.లక్ష పెట్టుబడి పెడితే ఐదేళ్లకు సుమారు రూ.44,995 వడ్డీ వస్తుంది. అసలు మొత్తంతో కలిపి మెచ్యూరిటీ సమయంలో రూ.1,44,995 పొందవచ్చు.రూ.లక్ష పెట్టుబడితో ఎంత రాబడి?
1 సంవత్సరం డిపాజిట్: మీరు రూ.లక్షను ఒక ఏడాది పాటు పోస్టాఫీసులో డిపాజిట్ చేస్తే 6.9 శాతం వడ్డీ రేటు ప్రకారం సుమారు రూ.7,081 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో అసలు పెట్టుబడి రూ.లక్షతో కలిపి మొత్తం రూ.1,07,081 అందుతుంది.
2 సంవత్సరాల డిపాజిట్: రెండేళ్ల పాటు రూ.లక్ష పెట్టుబడి పెడితే 7 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ కాలానికి సుమారు రూ.14,888 వడ్డీ వస్తుంది. దీంతో మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.1,14,888 పొందవచ్చు.
3 సంవత్సరాల డిపాజిట్: మూడేళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.లక్ష పెట్టుబడిపై సుమారు రూ.23,508 వడ్డీ వస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి రూ.1,23,508 అందుతాయి.
5 సంవత్సరాల డిపాజిట్: ఈ పథకంలో అత్యధికంగా 7.5 శాతం వడ్డీ ఐదేళ్ల డిపాజిట్‌పై లభిస్తుంది. రూ.లక్ష పెట్టుబడి పెడితే ఐదేళ్లకు సుమారు రూ.44,995 వడ్డీ వస్తుంది. అసలు మొత్తంతో కలిపి మెచ్యూరిటీ సమయంలో రూ.1,44,995 పొందవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

prabhanews.co.in
Logo
Date of Publish : 09 November 2026, 6:00 pm Digital Edition : Prabhanews
Post Office Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.1 లక్ష పెడితే ఐదేళ్లకు రూ.44,995 వడ్డీ.. ప్రభుత్వమే గ్యారంటీ! |

రూ.లక్ష పెట్టుబడితో ఎంత రాబడి?1 సంవత్సరం డిపాజిట్: మీరు రూ.లక్షను ఒక ఏడాది పాటు పోస్టాఫీసులో డిపాజిట్ చేస్తే 6.9 శాతం వడ్డీ రేటు ప్రకారం సుమారు రూ.7,081 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో అసలు పెట్టుబడి రూ.లక్షతో కలిపి మొత్తం రూ.1,07,081 అందుతుంది.2 సంవత్సరాల డిపాజిట్: రెండేళ్ల పాటు రూ.లక్ష పెట్టుబడి పెడితే 7 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ కాలానికి సుమారు రూ.14,888 వడ్డీ వస్తుంది. దీంతో మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.1,14,888 పొందవచ్చు.3 సంవత్సరాల డిపాజిట్: మూడేళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.లక్ష పెట్టుబడిపై సుమారు రూ.23,508 వడ్డీ వస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి రూ.1,23,508 అందుతాయి.5 సంవత్సరాల డిపాజిట్: ఈ పథకంలో అత్యధికంగా 7.5 శాతం వడ్డీ ఐదేళ్ల డిపాజిట్‌పై లభిస్తుంది. రూ.లక్ష పెట్టుబడి పెడితే ఐదేళ్లకు సుమారు రూ.44,995 వడ్డీ వస్తుంది. అసలు మొత్తంతో కలిపి మెచ్యూరిటీ సమయంలో రూ.1,44,995 పొందవచ్చు.

Source link