నితేశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ రామాయణ, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ సినిమా రూ. 500 కోట్ల బెంచ్ మార్క్ దాటేసింది.
Source link
Ramayana Collections: రామాయణ వసూళ్ల ప్రభంజనం.. రూ.500 కోట్లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ఫీట్
